Intermediate Exams: 5 నిమిషాలు లేటైనా పర్వాలేదు!

Intermediate Exams: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు కొనసాగనున్న ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి. అయితే విద్యార్థులను ఉదయం 8.15 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే...