Interesting fact: కోళ్లు నిత్యం తెల్లవారుజామునే ఎందుకు కూస్తాయి?
Interesting fact: తెల్లవారుజామున కోడి కూయడం అనేది మన జీవితాల్లో తరతరాలుగా కనిపిస్తున్న సహజ దృశ్యం. ఒకప్పుడు అలారం గడియారాలు లేని రోజుల్లో కోడి కూతే మనకు టైమ్ చెప్పే సంకేతం. “కోడి కూయగానే లేవాలి” అనే మాటలు పెద్దవాళ్ల నోట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అయితే, రోజులో మిగతా సమయాల్లో కాకుండా కోడి ముఖ్యంగా ఉదయాన్నే ఎందుకు కూస్తుంది అనే ప్రశ్న చాలా మందికి ఎప్పుడో ఒకసారి వచ్చి ఉండే ఉంటుంది. ఇది కేవలం అలవాటు కాదు.. దీని వెనుక శాస్త్రీయ కారణాలు,...