ఆ ఫోటో తీసి పంపితే.. ఖాతాలోకి రూ.1000
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రకటించింది. జాతీయ రహదారులపై పరిశుభ్రతకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. జూన్ 30 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా టోల్ గేట్ల వద్ద అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్ల ఫోటోలు పంపించిన వారికి ఉచితంగా రూ.1000 ఫాస్టాగ్ రీఛార్జ్ అందించనుంది. వాహనదారులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. చిన్న ఫోటో తీసి పంపితే సరిపోతుంది. జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద ప్రయాణికుల...