Gold Prices: సైలెంట్‌గా షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

Gold Prices: బంగారం, వెండి ధరలు మళ్లీ ఊహించని విధంగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గత కొద్ది రోజులుగా పెద్దగా మార్పులు లేకపోవడంతో ధరలు స్థిరంగా ఉన్నాయనే భావన నెలకొన్న వేళ ఒక్కసారిగా వచ్చిన ఈ పెరుగుదల మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా తులం బంగారం ధర 1 రోజులోనే రూ.2,200కు పైగా పెరగడం, కిలో వెండి ధర రూ.10,000 ఎగబాకడం గమనార్హం. దీంతో ఆభరణాల కొనుగోలు ఆలోచిస్తున్నవారితో పాటు పెట్టుబడిదారులు కూడా లెక్కలు వేసుకుంటున్నారు. ఫిబ్రవరి 19న 24 క్యారట్...