Gold and silver: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold and silver: భారత్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి. వరుసగా 3వ రోజు కూడా ధరలు పెరగడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మేలిమి బంగారం ధర ఒక్కసారిగా రూ.1,900కు పైగా పెరగడంతో మార్కెట్‌లో కలకలం రేగింది. గత 2 రోజుల్లోనే సుమారు రూ.3,000 వరకు పెరిగిన బంగారం రేటు, ఇప్పుడు మరింత ఎగబాకడం సాధారణ వినియోగదారులకు భారంగా మారింది. వివాహాలు, శుభకార్యాలు, పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ప్రస్తుతం ఎదురుచూపులు తప్ప కొనే మార్గం లేకుండా...