Colour Chicks: రంగురంగుల కోడిపిల్లలు చనిపోకుండా ఎలా పెంచాలో తెలుసా?

Colour Chicks: ఇటీవలి కాలంలో రంగు కోడిపిల్లలను ఇంట్లో పెంచడం ఒక సరదా హాబీగా మారింది. చిన్నపిల్లలు వీటిని ఎంతో ముద్దుగా చూసుకోవడం, పెద్దలు కూడా వాటి చలాకీతనాన్ని ఆస్వాదించడం వల్ల ఈ కోడిపిల్లలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అయితే ఇవి పూర్తిస్థాయి దేశీ జాతులు కాదని, కేవలం ఆకర్షణ కోసం రంగులు వేసి విక్రయించే లేయర్ జాతికి చెందిన కోడిపిల్లలని గుర్తుంచుకోవాలి. గిరిరాజా, టర్కీ లేదా ఇతర నాటు జాతులుగా భావించి కొనుగోలు చేయడం పొరపాటు. సరైన సంరక్షణ లేకపోతే వీటిలో 80%...