Collector Satya Sarada: మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ఓటర్లు స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి : జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సత్య శారద స్టార్ త్రినేత్రం, వరంగల్: వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో బుధవారం జరగనున్న ఎన్నికలను పూర్తిస్థాయిలో స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన మౌలిక వసతులు, భద్రతా చర్యలు, సిబ్బంది నియామకం...