CM Revanth Reddy: నేనూ పార్టీలో వ్యతిరేకత ఎదుర్కొన్నా

CM Revanth Reddy: తాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో పార్టీ తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ దశలో పార్టీ అంతర్గతంగా అనేక సవాళ్లు ఎదురయ్యాయని, కొందరు నేతల నుంచి వ్యతిరేక స్వరాలు వినిపించాయని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే విభేదాలను పెంచకుండా, ప్రతి నాయకుడిని వ్యక్తిగతంగా కలుసుకుని తన ఆలోచనలను వివరించానని, సమన్వయం సాధించేందుకు కృషి చేశానని వెల్లడించారు. అందరి సహకారం, సమిష్టి కృషి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ...