Chicken Effect: రాత్రిపూట చికెన్ తింటున్నారా?
Chicken Effect: నాన్- వెజిటేరియన్ ఆహార ప్రియుల్లో చికెన్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రుచితో పాటు ప్రోటీన్ పుష్కలంగా ఉండటంతో చాలా మంది రోజువారీ ఆహారంలో చికెన్‌ను భాగం చేసుకుంటుంటారు. అయితే రాత్రి సమయంలో చికెన్ తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నిద్రలేమి, అజీర్తి, కడుపులో భారంగా అనిపించడం, గుండెల్లో మంట వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతున్నారు. రాత్రిపూట చికెన్ తినడం పూర్తిగా తప్పు కాదని, కానీ దాన్ని ఎలా తింటున్నాం,...