BSNL సూపర్ స్టార్ ప్లాన్.. నెలకు 5000 GB డేటా, ఫ్రీ OTT ప్లాట్‌ఫామ్స్
BSNL Super Star Plan: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటేడ్ (BSNL) వినియోగదారులను ఆకర్షించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ టెలికాం సంస్థలు వరుసగా రీఛార్జ్ ధరలను పెంచుతున్న వేళ, ఈ ప్రభుత్వ సంస్థ మాత్రం తక్కువ ధరలకు ఎక్కువ సౌకర్యాలు అందిస్తూ మార్కెట్‌లో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. ఇప్పటికే మొబైల్ సేవల విషయంలో అనేక ఆఫర్లను ప్రకటించిన సంస్థ.. ఇప్పుడు గృహ వైఫై వినియోగదారుల కోసం శుభవార్త అందించింది. ఉన్న ప్లాన్లను అప్‌గ్రేడ్ చేసుకునే...