Beach Trip: మీరు బీచ్‌కి వెళ్తే.. వెళ్లండి కానీ.. వీటిని పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకండి!
Beach Trip: వేసవి సెలవులు మొదలైతే చాలామంది కుటుంబాలతో కలిసి బీచ్‌లకు వెళ్లడం ఆనవాయితీగా మారింది. అలల సందడి, ఇసుక తీరాలు, సాయంత్రపు సూర్యాస్తమయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ సందర్భాల్లో చాలామంది గుర్తుగా ఏదో ఒకటి ఇంటికి తీసుకురావాలనే ఆలోచన చేస్తారు. ముఖ్యంగా సముద్రపు గవ్వలు, చిన్న రాళ్లు, పగడపు ముక్కలు వంటి వస్తువులను స్మారకంగా సేకరించడం సాధారణంగా కనిపించే అలవాటు. అయితే నిపుణుల హెచ్చరికల ప్రకారం, సముద్ర తీరాల నుంచి కొన్ని సహజ వస్తువులను తీసుకురావడం పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగించవచ్చు. ప్రకృతి...