Banking services: వాట్సాప్లో Hi అని మెసేజ్ చేస్తే చాలు..
Banking services: డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం అవుతున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తర్వాత ఇప్పుడు వాట్సాప్ ద్వారానే బ్యాంకింగ్ సేవలు పొందే అవకాశం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. చాలా మందికి ఇప్పటికీ ఈ సౌకర్యం గురించి పూర్తిగా అవగాహన లేకపోయినా, ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించి కస్టమర్లకు వేగవంతమైన సేవలు అందిస్తున్నాయి. కేవలం ఒక మెసేజ్ పంపడం ద్వారా బ్యాలెన్స్ చెక్ చేయడం నుంచి లోన్ వివరాలు తెలుసుకోవడం వరకు అనేక సేవలు...