Banda Court: 33 మంది అబ్బాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డ దంపతులు.. సంచలన తీర్పు

Banda Court: సమాజాన్ని కుదిపేసిన ఘోర లైంగిక దాడుల కేసులో కఠిన తీర్పు వెలువడింది. ఉత్తరప్రదేశ్‌లోని బాందా ప్రత్యేక పోక్సో కోర్టు.. ప్రభుత్వ అధికారితో పాటు ఆయన భార్యకు మరణశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం ప్రకటించింది. దాదాపు 33 మంది బాలురపై దశాబ్ద కాలంగా అమానుషంగా లైంగిక దాడులకు పాల్పడినట్లు తేలడంతో ఈ శిక్ష విధించినట్లు న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసును “అరుదైన వాటిలో అత్యంత అరుదైనది”గా అభివర్ణిస్తూ, నిందితుల చర్యలు మానవత్వానికే మచ్చతెచ్చాయని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. దర్యాప్తు వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్...