Arjun Tendulkar Wedding: నా కొడుకు ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాడు.. ఎమోష‌న‌ల్ అయిన సచిన్ టెండూల్కర్

Arjun Tendulkar Wedding: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహంపై చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. తన కొడుకు ఇప్పుడు పూర్తిగా ఎదిగిన యువకుడని, తన మనసుకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకున్నాడని పేర్కొంటూ ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. తండ్రిగా తన బాధ్యతల్లో ఒకటి అతని నిర్ణయాలను గౌరవించడం అని చెప్పిన ఆయన.. నా కొడుకు ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించిన నేపథ్యంలోనే ఈ వివాహానికి అంగీకరించినట్లు వెల్లడించారు. అర్జున్ జీవితంలోకి వచ్చిన యువతి పేరు...