Odisha: 23 ఏళ్ల యువతిపై ప్రియుడు సహా ఇద్దరు అత్యాచారం.. ఆపై మరో ఘోరం

Odisha: ఒడిశా రాష్ట్రంలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో 23 ఏళ్ల యువతిపై జరిగిన అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం హత్య చేయడం సమాజాన్ని కుదిపేసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్, అత్యాచారం, హత్యకు సంబంధించిన చట్టపరమైన నిబంధనల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా పోలీసు అధికారి అంకిత్ కుమార్ వర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 22న ఈ దారుణం...