Term Insurance: నెలకు రూ.1000 కడితే చాలు.. 1 కోటి రూపాయల వరకు అందుకోవచ్చు
Term Insurance: ఈ రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు, స్థిరంగా లేని ఆదాయం, అనుకోని అవసరాలు కలిసి అనేక కుటుంబాలను అప్పుల బారిన పడేలా చేస్తున్నాయి. నెలవారీ జీతం చేతికి వచ్చిన కొద్దిసేపటికే ఇంటి అద్దె, పిల్లల చదువు, వైద్య ఖర్చులు, రుణాల వాయిదాలు అంటూ పెద్ద మొత్తం చెల్లింపుల్లోనే కరిగిపోతుంది. చేతిలో మిగిలేది చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా అప్పు చేయక తప్పని పరిస్థితి వస్తోంది. ఒకసారి అప్పుల ఊబిలో పడితే బయటపడటం చాలా కష్టమవుతోంది. అప్పుల ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ మానసిక...