Mahashivratri: శివరాత్రి రోజున అస్సలే చేయకూడని తప్పులు ఇవే!
Mahashivratri: మహా శివరాత్రి సమీపిస్తున్న వేళ భక్తులందరిలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఈసారి ఫిబ్రవరి 15న దేశవ్యాప్తంగా హిందువులు మహా శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోనున్నారు. పరమశివుని ఆరాధనకు అత్యంత పవిత్రమైన ఈ రాత్రి భక్తి, ఉపవాసం, జాగరణతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ రోజు భక్తితో శివుడిని పూజించిన వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు. అయితే ఈ పవిత్రమైన దినంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని, కొన్ని తప్పులను అస్సలు చేయరాదని ఆధ్యాత్మిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహా...