Sleep banking: నిద్రను బ్యాంక్ బ్యాలెన్స్‌లా వాడుకోవచ్చా?

Sleep banking: ‘స్లీప్ బ్యాంకింగ్’ అనే కొత్త భావన ఇటీవలి కాలంలో విస్తృతంగా చర్చకు వస్తోంది. పని దినాల్లో నిద్ర లేమితో ఇబ్బంది పడే చాలామంది, వారాంతాల్లో లేదా టైమ్ దొరికినప్పుడు ఎక్కువ గంటలు నిద్రపోతే ఆ నిద్రను తర్వాత ఉపయోగించుకోవచ్చన్న ఆలోచనతో ఉంటున్నారు. అలారం ఆపేసి కావాల్సినంత సేపు నిద్రపోవడం, మిస్సయిన రెస్ట్‌ను తిరిగి పొందడం సాధారణ వ్యూహంగా మారింది. అయితే నిజంగానే నిద్రను బ్యాంక్ బ్యాలెన్స్‌లా నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు వాడుకోవచ్చా? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు, నిద్ర నిపుణులు భిన్న అభిప్రాయాలు...