Tollywood actor: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్

Tollywood actor: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శిరీష్.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ‘గౌరవం’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన.. ఆ తర్వాత ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఒక్క క్షణం’, ‘ఏబీసీడీ’, ‘ఊర్వశివో రాక్షసివో’, ‘బడ్డీ’ వంటి విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే నటుడిగా మంచి ప్రయత్నాలు చేసినప్పటికీ, స్టార్ ఇమేజ్ స్థాయిలో పెద్ద బ్రేక్...