TG EAPCET షెడ్యూల్ విడుదల

TG EAPCET 2026 పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసే ఈ ప్రకటనతో పరీక్షలపై స్పష్టత వచ్చింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన తేదీలను ముందుగానే వెల్లడించడంతో విద్యార్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం లభించింది. TG EAPCET 2026కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ విడుదలతో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు...