Revanth Reddy campaign: మున్సిపల్ ఎన్నికలు.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి

ఫిబ్రవరి 3న మిర్యాలగూడ నుంచి ప్రచారం ఫిబ్రవరి 4న జగిత్యాల.. 5న చేవెళ్లలో ఎన్నికల ప్రచారం 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌‌లో ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా వ్యూహాలు Revanth Reddy campaign: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలూ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11న...