Megastar: చిరంజీవి ఒక్కరోజు ఖర్చు ఎంతో తెలిస్తే కళ్లు గిర్రున తిరుగుతాయ్..!
Megastar: కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదన్న సామెత మెగాస్టార్ చిరంజీవికి అచ్చుగుద్దినట్టే సరిపోతుంది. మనకు బయటికి తెలిసేవి కొన్ని మాత్రమే అయినా.. ఆయన వల్ల ప్రతీ రోజు ఎవరో ఒకరు సహాయం పొందుతూనే ఉంటారని సినీ వర్గాలు చెబుతుంటాయి. వెలుగులోకి రాని ఈ సేవలు చిరంజీవిని కేవలం ఒక నటుడిగానే కాకుండా, సమాజానికి అండగా నిలిచే వ్యక్తిగా నిలబెడతాయి. గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా కోట్లు సంపాదించే వాళ్లు చాలామందే ఉన్నా.. సహాయం చేయడంలో మాత్రం చిరంజీవి ప్రత్యేకంగా కనిపిస్తారని చెప్పాలి....