దారుణం.. ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టింది (VIDEO)

నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో కుటుంబాల మధ్య చెలరేగిన విభేదాలు చివరికి ఒక పసిబిడ్డ తల్లి ప్రాణాలను బలిగొన్నాయి. నాంపల్లి మండలం కేతెపల్లి గ్రామంలో శనివారం ఈ అమానుష ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన నగేష్ యాదవ్ కు పెళ్లికి ముందే మీసాల సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. నగేష్ కు పెళ్లైన తరువాత కూడా ఈ సంబంధం కొనసాగడంతో అతని భార్య మమతతో తరచూ...