BREAKING: షాక్ ఇచ్చిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు వరుసగా కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. ఒక రికార్డ్ చెరిపివేయకముందే మరో రికార్డు నమోదు అవుతోంది. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బులియన్ ధరలు ఆల్‌టైమ్ హై స్థాయిలకు చేరుకోవడం పెట్టుబడిదారుల్లో ఆసక్తిని మరింత పెంచింది. కేవలం ఒక్కరోజులోనే తులం బంగారంపై రూ.11 వేలకు పైగా పెరుగుదల నమోదవ్వగా, కిలో వెండి ధర ఏకంగా రూ.25 వేలు పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. జనవరి 29న హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 24...