Arava Sridhar: జనసేన ఎమ్మెల్యేపై మహిళ ఘోర ఆరోపణలు
నెట్టింట వైరల్ అయిన వీడియో రాజకీయ వాతావరణంలో సంచలనం ఫేస్బుక్ పరిచయం తర్వాత ప్రారంభమైన పరిణామాలు అండగా ఉంటానని ఇచ్చిన భరోసా న్యూడ్ ఫోటోలు అడిగిన ప్రయత్నాలు వీడియో కాల్ కోసం బలవంతం స్టార్ త్రినేత్రం, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే (ప్రభుత్వ విప్) అరవ శ్రీధర్ పట్ల తీవ్రమైన ఆరోపణలు వెలుగు చూసి రాజకీయ వాతావరణం వెడెక్కింది. ఇటీవల నెట్టింట వైరల్గా మారిన ఒక వీడియోలో, బాధితురాలిగా గుర్తించిన మహిళ.. తన వ్యక్తిగత అనుభవాలను వెల్లడిస్తూ ఘోర ఆరోపణలు చేసిన విషయం...