(VIRAL VIDEO): ఊరంతా కలిసి మొసలిని వేటాడారు..!

భూమిపై అత్యంత ప్రమాదకరమైన జంతువులలో మొసలి ఒకటన్నది అందరికీ తెలిసిన విషయమే. నీటిలో ఉన్నప్పుడు అది ఎంతటి క్రూరమైందో ప్రత్యక్షంగా చూసినవారే ఆ భయానకతను పూర్తిగా అర్థం చేసుకోగలరు. సాధారణంగా మొసలి కనిపిస్తే మనుషులే కాదు.. ఏనుగు, సింహం వంటి శక్తివంతమైన జంతువులు కూడా అప్రమత్తమవుతాయి. అలాంటి మొసలిని ఎదుర్కోవడం అంటే ప్రాణాలతో ఆటలాడటమే. కానీ తాజాగా బీహార్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఒక ఊరంతా కలిసి మొసలిని వేటాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి....