మెటాపై అమెరికాలో దావా

వాట్సాప్ భద్రతపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. యూజర్ల ప్రైవేట్, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లను కూడా వాట్సాప్ చదవగలదని ఆరోపిస్తూ అమెరికాలో ఓ కీలక దావా దాఖలైంది. ఈ కేసులో ప్రజా వేగులు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఆరోపణలు చేసినట్లు దావాలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్ భద్రతపై ఇలాంటి ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఈ దావా నేపథ్యంలో వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూజర్ నుంచి...