MLC Nagababu: జెండా ఆవిష్కరణ విద్యార్థుల చేతుల మీదుగా చేయించాలి

MLC Nagababu: భారతదేశానికి స్వాతంత్ర్యం, గణతంత్ర విలువలు యాదృచ్ఛికంగా రాలేదని, దేశం కోసం కుటుంబాన్ని, సుఖాన్ని, ఆఖరికి ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావుల పోరాట ఫలితమే నేటి భారతమని శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. ఈ త్యాగాల గాథలను రాబోయే తరాలకు బోధించడమే కాకుండా, దేశభక్తి భావన విద్యార్థుల హృదయాల్లో బలంగా నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినీ,...